Shanmukh Jaswanth: షణ్ముక్.. నువ్‌ మారవా.. పిల్ల బచ్చా వేషాలు మానవా..

ఫేమ్‌ వచ్చినప్పుడు చేసే పనీ, మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. పది మందికీ మంచి చేసేలా లేకపోయినా పర్లేదు. మంచి చెప్పేలా ఉండాలి. ఈ విషయం అర్థం కాలేదో.. అర్థం అయి అర్థంలేని పనులు చేస్తున్నాడో కానీ.. యూట్యూబర్ షణ్ముక్‌ ప్రతీసారి వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 22 February 2024, 7:14 PM IST

Published : 
  • 22 February 2024, 7:14 PM IST

Exit mobile version