Singer Sai Chand: పాటకు నాట్యం తోడైంది.. కన్నీళ్లు పెట్టిస్తున్న సాయిచంద్ లవ్‌స్టోరీ..
నిన్నటి వరకూ పాటలతో ఉత్తేజపర్చిన కళాకారుడు ఇప్పుడు తమ మధ్య లేడు అనే విషయాన్ని తెలంగాణ కళాకారుల కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. సాయిచంద్ మృతదేహాన్ని చూసి ఆయన భార్య రజిని ఏడ్చిన తీరు ప్రతీ ఒక్కరి హృదయాలను ద్రవింపజేసింది.