సామాన్య మానవుల మనసును కలిచివేసే ఘటన ఇది. సైకోలకు కూడా సాధ్యం కాని పైశాచికత్వం ఇది. మీర్‌పేట్‌లో భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన ఘటనలో వెలుగులోకి వస్తున్న నిజాలు వింటుంటే.. ఒళ్లు గగురుపొడుస్తోంది. ఇదంతా నిజంగా ఓ మనిషి చేశాడంటే ఊహించుకోడానికే భయంగా ఉంది.
