విశాఖ ఆర్కే బీచ్‌లో వివాహిత శ్వేత శవమైన కనిపించిన ఘటన.. కలకలం రేపుతోంది. బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు ఆమెదీ హత్యా.. లేదా ఆత్మహత్య అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయ్. ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోయి.. మిగతా సగం అర్థనగ్నంగా కనిపించింది. మంగళవారం అత్తగారింటి నుంచి వెళ్లిపోయిన ఆమె.. ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Vizag Swetha Murder Mistry