Wife Kills Husband: తండ్రితో కలిసి భర్తను లేపేసింది.. గుండెపోటు డ్రామా ఆడి దొరికిపోయింది!
అల్లూరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఫైనాన్స్ వ్యాపారిపై అతడి భార్య ఘోరానికి పాల్పడింది. తన తండ్రితో కలిసి.. భర్తను హతం చేసింది. అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం నేరెడువలలో ఈ ఘటన జరిగింది.