YS Viveka case: మరోసారి సీబీఐ ముందుకు అవినాష్‌ రెడ్డి.. ఈసారి అరెస్ట్‌ తప్పదా ?

మొన్నటి వరకూ ఎంపీ అవినాష్‌ రెడ్డిని సాక్షిగానే పరిగణించిన సీబీఐ.. ఇప్పుడు మాత్రం రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడిగా చేర్చింది. వివేకా హత్య అనంతరం ఆధారాలు మాయం చేయడంలో అవినాష్‌ రెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపించింది.

Post Published By: narender Thiru
Updated : 17 April 2023, 12:04 PM IST

Published : 
  • 17 April 2023, 12:04 PM IST

Exit mobile version