ఒక డీఎస్పీ దగ్గర 300 కోట్ల రూపాయల ఆస్తుల? దీనిని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డు నుంచి డీజీపీ వరకు వివిధ స్థాయిల్లో అవినీతి ఎలా పేరుకుపోయిందో అర్థమవుతుంది. ఏసీబీ దాడుల్లో దొరికిన ఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి ఆస్తులు చూస్తే అవినీతిలో పోలీస్ శాఖ టాప్
