అంబర్పేట్ శంకర్ పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ అయింది.30 ఏళ్ల పాటు ఉన్న రౌడీ షీట్ ని 2019లో పోలీసులు క్లోజ్ చేశారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత మరోసారి రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ మధ్యకాలంలో సెటిల్మెంట్లు దండాలు ఎక్కువ అవ్వడంతో రెండు పోలీస్ స్టేషన్లో శంకర్ పై కేసు నమోదు అయింది.
