Top story: కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి.. AE నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్..!
ఏపీలో కలకలం రేపిన పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. 25 కోట్ల ఆస్తిని కాజేయాలనే దురాశతోనే ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల కస్టడీ విచారణలో అంగీకరించాడు.