పుణె మర్డర్ కేసులో హృదయవిదారక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సియాను ఎంతగానో ఇష్టపడ్డ కేతన్ అగర్వాల్.. ఆమెతో ఏడడుగులు నడవాలని ఎన్నో కమ్మని కలలు కన్నాడు. దాదాపు 600 కోట్ల ఆస్తికి వారసుడైన కేతన్ తన పెళ్లిని అంగరంగ వైభవంగా జరపాలని ఆశపడ్డాడు.