Top story: పూణే మర్డర్ స్కెచ్ లో భయంకర నిజాలు…ఈ స్టోరీ వింటే ఉ*చ్చ కారడమే… 10 గంటల ఘోస్ట్ ప్లాన్ ఎలా మిస్సైంది..?

ఒకవైపు పెళ్లి బాజాలు.. మరోవైపు ప్రాణాలు తీసే పక్కా ప్లాన్.. లవర్ కోసం కాబోయే భర్తనే 400 అడుగుల లోయలోకి తోసేసిన మైండ్ బ్లోయింగ్ క్రైమ్ స్టోరీ ఇది. పూణేకు చెందిన ఒక పెద్ద బిజినెస్‌మెన్ మర్డర్ కేసులో.. నిందితుడు వేసిన 10 గంటల ‘ఘోస్ట్ స్ట్రాటజీ’ వింటే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది.

Post Published By: dialnews
Updated : 29 June 2026, 9:25 AM IST

Published : 
  • 29 June 2026, 9:25 AM IST

Exit mobile version