క్రైమ్ ప్రపంచంలో రోజుకో రకమైన వింతైన, భయంకరమైన కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఒక మర్డర్ మిస్టరీ వింటే.. “ఇదేం ట్విస్ట్ రా నాయనా” అని ముక్కున వేలేసుకోక తప్పదు. ఒక మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపించేసింది.
