సైనేడ్ కొని.. ప్రొటీన్ పౌడర్‌లో కలిపి అడ్డంగా దొరికిపోయిన సైకో సాదిక్.. ఏఈ కుటుంబం కేసులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..!
కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. అసలు నూకరాజు కుటుంబం అంతలా ఎందుకు కుప్పకూలిపోయింది?