Chandrababu Naidu: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు..

సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విజయవాడలో భారీగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు.

Post Published By: Srikar Creator
Updated : 29 April 2023, 4:00 PM IST
1 / 19 \"Zoom\"సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసంగం
2 / 19 \"Zoom\"జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు
3 / 19 \"Zoom\"దీపాన్ని వెలిగిస్తున్న రజనీకాంత్
4 / 19 \"Zoom\"అందరితో ఆత్మీయంగా మెలిగిన రజనీ
5 / 19 \"Zoom\"సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రముఖులు
6 / 19 \"Zoom\"చంద్రబాబును ఆలింగనం చేసుకుంటున్న సూపర్ స్టార్
7 / 19 \"Zoom\"రజనీకాంత్ ను శాలువా కప్పి సన్మానిస్తున్న చంద్రబాబు
8 / 19 \"Zoom\"ముఖ్యఅతిథిగా హాజరైన శివాజీ గైక్వాడ్
9 / 19 \"Zoom\"పుష్పగుచ్ఛంతో సాదరంగా స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ అధినేత
10 / 19 \"Zoom\"ఈ కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు.
11 / 19 \"Zoom\"కార్యక్రమాన్ని ఉద్ద్యేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు
12 / 19 \"Zoom\"నటసార్వభౌమును విగ్రహానికి పులమాల సమర్పించిన పార్టీ ప్రముఖులు
13 / 19 \"Zoom\"వేదికపై కూర్చున్న సినీ రాజకీయ ప్రముఖులు
14 / 19 \"Zoom\"సభలో రజనీకాంత్ ప్రసంగం రాజకీయంగా మారింది
15 / 19 \"Zoom\"సినీ, రాజకీయ రంగం నుంచే కాకుండా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు
16 / 19 \"Zoom\"సభా స్థలికి చేరుకున్న చంద్రబాబు
17 / 19 \"Zoom\"సర్వాంగ సుందరంగా అలంకరించిన సభ
18 / 19 \"Zoom\"ప్రతి ఏటా జయంతి ఉత్పవాలు నిర్వహించినప్పుడు పాల్గొంటున్న రజనీకాంత్
19 / 19 \"Zoom\"ఎన్టీఆర్ గురించి చెబుతూ చంద్రబాబును ఆకాశఆనికి ఎత్తేసిన రజనీకాంత్

Published : 
  • 29 April 2023, 4:00 PM IST