

ఇది విజయవాడలోని కృష్ణానది తీరం



పున్నమి ఘాట్ లో ప్రత్యేకంగా వాటర్ స్పోర్ట్స్



పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు



సమ్మర్ కోచింగ్ లో భాగంగా బోట్ స్పోర్ట్స్ ని ప్రారంభించారు



వేసవి సెలవుల్లో ఇలా టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం.



సరికొత్తగా ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం తో తల్లిదండ్రులు మరింత ఉత్సాహంగా తమ పిల్లలను ఇక్కడకు తీసుకువచ్చి వినోదాన్ని అందిస్తున్నారు.



చాలా మంది పిల్లలు ఎంతో ఆసక్తిగా ఇందులో పాల్గొని అద్భుతమైన అనుభూతిని పొందుతున్నారు.



వినోదంతో పాటూ వ్యాయామం కూడా లభిస్తుంది



కయాకింగ్ అనే ప్రత్యేక నీటి ఆటలను ఇక్కడ ఏర్పాటు చేశారు



ఇలాంటి వాటికి ఏర్పాటు చేసి ప్రోత్సహించడం వల్ల పిల్లలు ఇలాంటి రంగాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి
