

నీలాకాశంలో అమర వీరుల జ్యోతి



తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ప్రతిబింబిచేలా డ్రోన్ లైట్ల ప్రదర్శన



దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై డ్రోన్ లైటింగ్ ఈవెంట్



దాదాపు 500 పైగా డ్రోన్లను ఉపయోగించినట్లు తెలిపిన నిర్వాహకులు



శోభాయమానంగా వెలిగిపోయిన లేజర్ షో



మహిళా భద్రతకు షీ టీం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు



పోలీసులు ప్రజలకు సేవలందించడంలో ముందుంటారని చెబుతూ సైబరాబాద్ పోలీస్ అనే వచ్చేలా షో రూపొందించారు



మెరుమెట్లు గొలిపే కాంతులతో కేబుల్ బ్రిడ్జ్ మెరిసిపోయింది



ఒక్క సారిగా డ్రోన్ కెమెరాలు నింగికి ఎగిసే చిత్రం



చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం



డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యంగాన్ని గౌరవించుకుంటూ ఈయన కీర్తిని అంబరానికి తాకేవిధంగా విజువల్స్ ఏర్పాటు చేశారు.



తెలంగాణ ముఖ్యమంత్రి దశాబ్థి పాలనును గుర్తుచేసుకుంటూ ఆయన రూపాన్ని గగనతలంపై మెరిపించారు



వారాంతం కావడంతో ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తికనబరిచారు



తాజాగా నిర్మించిన సచివాలయాన్ని కూడా ప్రదర్శించారు



చీకటి గతాన్ని చీల్చుకుంటూ మెరుగైన పరిపాలన అందించేందుకు సిద్దమైన సచివాలయ సౌధాన్ని సందేశాత్మకంగా చూపించారు
