Nayanatara: నయనతార వివాహ వార్షికోత్సవం సందర్భంగా పంచుకున్న మధురానుభూతులు ఇవే..

నయనతార, విఘ్నేష్ ల వివాహ వార్షికోత్సవం సందర్బంగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు నయనతార.

Post Published By: Srikar Creator
Updated : 9 June 2023, 4:06 PM IST
1 / 12 \"Zoom\"విఘ్నేష్, నయన్ ల పెళ్లి రోజు నేడు
2 / 12 \"Zoom\"ఈ సందర్భంగా ఇంస్టాలో కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు
3 / 12 \"Zoom\"తన పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు
4 / 12 \"Zoom\"తన పసిపిల్లలను గుండెలపై పెట్టుకొని ప్రాణంగా చూసుకుంటున్న చిత్రం
5 / 12 \"Zoom\"నాటి పెళ్లి వేడుక రోజు తీసుకున్న ఫోటోలు షేర్ చేశారు
6 / 12 \"Zoom\"పసి కందుల అందమైన చేతులను పట్టుకొని ఆడిస్తున్న చిత్రం
7 / 12 \"Zoom\"పంచభూతాల సాక్షిగా ఒక్కటైన జంట
8 / 12 \"Zoom\"ఏడాది కాలం పాటూ విఘ్నేష్ తో సాగిన తన జీవన ప్రస్థానాన్ని ఆవిష్కరించారు
9 / 12 \"Zoom\"ఎప్పటికీ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సాగుతామని సందేశాన్ని ఇచ్చారు
10 / 12 \"Zoom\"బిడ్డలే తన భవిష్యత్తు అంటూ చెప్పే చిత్రం
11 / 12 \"Zoom\"సరోగసి ద్వారా కవలలను పొందారు
12 / 12 \"Zoom\"పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు ఎలా చేతిలో చేయి వేసుకొని జీవితం  పంచుకుందాం అనుకున్నారో అలాగే ఉన్నాం అంటూ ఈ సందర్భంగా  గుర్తుచేసుకున్నారు.

Published : 
  • 9 June 2023, 4:06 PM IST