

ఉప్పల్ వద్ద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన స్కై వాక్



ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు



రాత్రి పూట రంగురంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు



దాదాపు కొన్ని నెలల నుంచి దీనిని నిర్మిస్తూ వచ్చారు



వర్షం పడితే లోనికి నీరు పడకుండా పై కప్పు ఏర్పాటు చేశారు



ఉప్పల్ మొట్రోకి అనుసంధానం చేస్తూ నిర్మించారు



సూర్యాస్తమయం వేళ స్కై వాక్ చిత్రం



ఎనిమిది లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు.



నడిచేందుకు విశాలమైన మార్గం



చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా నిర్మించారు



ప్రయాణీకులు కూర్చునేందుకు వీలుగా బల్లలు ఏర్పాటు



అంతరిక్షం నుంచి ఇలా కనిపిస్తుంది



నాలుగు ఎస్కలేటర్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు



మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.



మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దేఅని కొనియాడారు
