Samyuktha Menon Gallery | సంయుక్త మీనన్ గ్యాలరీ |

Post Published By: Raju Cln
Updated : 10 February 2023, 3:29 PM IST
1 / 18 \"Zoom\"సంయుక్త మీనన్ దక్షిణ భారత సినీ నటి
2 / 18 \"Zoom\"1995 సెప్టెంబర్ 11న సంయుక్త మీనన్ జన్మించారు
3 / 18 \"Zoom\"కేరళలోని పాలక్కాడ్ ఆమె స్వస్థలం
4 / 18 \"Zoom\"తమిళం, కన్నడ, తెలుగు భాషల సినిమాల్లో సంయుక్త మీనన్ నటించారు
5 / 18 \"Zoom\"2016లో మలయాళం సినిమా పాప్‌కార్న్ ద్వారా ఆమె సినీరంగంలోకి ప్రవేశించారు
6 / 18 \"Zoom\"సంయుక్త మీనన్ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు
7 / 18 \"Zoom\"భీమ్లా నాయక్ ఆమె నటించిన తొలి తెలుగు సినిమా
8 / 18 \"Zoom\"వాతి, సార్, విరూపాక్ష మూవీల్లో ప్రస్తుతం సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు
9 / 18 \"Zoom\"2020లో సంయుక్త మీనన్‌కు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ లభించింది.
10 / 18 \"Zoom\"తాజాగా ఆమె తన పేరులో మీనన్‌ను తొలగించింది. సంయుక్తగానే పిలవాలని కోరింది.
11 / 18 \"Zoom\"చాలాకాలం క్రితమే సంయుక్త మీనన్ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.
12 / 18 \"Zoom\"తన తండ్రి మీనన్ పేరును కొనసాగించడం ఇష్టంలేక దాన్ని తొలగిస్తున్నట్టు సంయుక్త వెల్లడించారు
13 / 18 \"Zoom\"ఇకపై తన పేరు సంయుక్తగానే ఉంటుందని స్పష్టం చేశారు
14 / 18 \"Zoom\"చిన్నప్పటి నుంచి తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్టు సంయుక్త చెప్పారు
15 / 18 \"Zoom\"విభిన్న పాత్రలు చేయాలనేది సంయుక్త కోరిక
16 / 18 \"Zoom\"భీమ్లా నాయక్ సినిమాలో ఆమె రానా భార్యగా నటించారు
17 / 18 \"Zoom\"ఇప్పటివరకూ 20కి పైగా సినిమాల్లో సంయుక్త నటించారు
18 / 18 \"Zoom\"ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించిన సంయుక్త ఇప్పుడిప్పుడే తమిళం, తెలుగులో నటిస్తున్నారు

Published : 
  • 9 February 2023, 7:50 AM IST