BETTING SURVEYS : ఆరా మస్తాన్, ఆత్మసాక్షి సర్వేలపై వివాదం.. బెట్టింగులు కోసమేనని కామెంట్స్

గుంటూరుకు చెందిన ఆరా మస్తాన్ తరచూ… హిందూ దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తూ…అలాగే సర్వేలపై ఇంటర్వ్యూలు ఇస్తూ… మీడియాలో పాపులారిటీ సంపాదించారు. ఆ మధ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 May 2024, 12:30 PM IST

Published : 
  • 30 May 2024, 12:30 PM IST

Exit mobile version