AP Polling : రిజల్ట్స్‌ రోజు ఏపీ రగిలిపోబోతోంది.. ఇంటెలిజెన్స్‌ సంచలన రిపోర్ట్‌

ఏపీలో పోలింగ్‌ వేళ జరిగిన అల్లరు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. రెండు రోజుల పాటు ఏపీలో జరిగిన అల్లర్లతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 May 2024, 2:15 PM IST

Published : 
  • 17 May 2024, 2:15 PM IST

Exit mobile version