YCP PALACES : ఏపీ నీ తాత జాగీరా.. ఈ ప్యాలెస్ ల పిచ్చేంటి జగన్ ?
ఏపీలో అమరావతిలో కట్టిన వైసీపీ ఆఫీసును చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. వైజాగ్ లో అనుమతుల్లేకుండా కడుతున్న మరో ఆఫీసుకు నోటీసులు ఇచ్చింది. ఇవే కాదు… మొత్తం ఏపీలోని 26 జిల్లాల్లోనూ రాజభవనాలు లాంటి ఆఫీసులను కడుతోంది వైసీపీ.