Chandrababu Skill Case : బాబు కేసులో సుప్రీం ఇవాళ తుది తీర్పు…ఎన్నికల ముందు టీడీపీలో టెన్షన్ !

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు రాబోతోంది.  17A చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీం తీర్పు ఇస్తేనే బాబుకు ఊరట కలుగుతుంది. లేకపోతే బెయిల్ రద్దయి మళ్ళీ జైల్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది.

Post Published By: dialnews
Updated : 16 January 2024, 8:36 AM IST

Published : 
  • 16 January 2024, 8:36 AM IST

Exit mobile version