గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే, టీడీపీ నుంచి వైసీపీ(YCP)కి జంప్ అయిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), లోకేష్ (Nara Lokesh) పై ఒంటి కాలిపై లేచి విరుచుకుపడే వంశీ… కొద్ది రోజులుగా అసలు వాళ్ళ ప్రస్తావనే తేవడం లేదు.

Gannavaram Vamsi is not seen...not heard