తెలుగుదేశంలో కేశినేని ట్రావెల్స్ ఆగిపోయినట్టేనా! పదిహేనేళ్ల జర్నీకి బ్రేకులు పడినట్టేనా? నాని ఫ్యామిలీ బాబుకు దండం పెట్టినట్టేనా? ఈ ప్రశ్నలకు ఆన్సర్- అవుననే వస్తోంది! ఆల్మోస్ట్ తెలుగుదేశంతో కేశినేని నాని కుటుంబం తెగదెంపులు చేసుకున్నట్టే అని చెప్పొచ్చు. తాజాగా తండ్రి బాటలోనే కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కార్పొరేటర్‌గా ఉన్న కేశినేని శ్వేత పదవికి రాజీనామా చేశారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో రాజీనామా లేఖను అందజేశారు.

Has Keshineni Travels stopped in Telugu? Fifteen years of journey like brakes?