ఏపీలో వైసీపీ ఆఫీసు రాజకీయానికి మాత్రమే పరిమితమా? అసెంబ్లీలో అడ్రెస్ కష్టమే. నిన్నటి దాకా తిరుగులేని అధికారంతో పెత్తనం చెలాయించిన పార్టీకి రేపు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. వైసీపీ కనీసం పది శాతం సీట్లు కూడా సాధించకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కదు. వై నాట్ 175 అన్న పార్టీ… పట్టుమని 11 మంది ఎమ్మెల్యేల దగ్గరే ఎలా ఆగిపోయింది.

Is YCP office in AP only limited to politics? Addressing the assembly is difficult.