Jagan Bangalore Tour: షర్మిల దెబ్బకు…. జగన్ బెంగళూరుకి జంప్ !

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మళ్ళీ బెంగళూరుకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ట్రిప్. గతంలో కాలికి తగిలిన దెబ్బకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళారని వైసీపీ నేతల టాక్. మరో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంటే… ఇప్పుడెందుకు వెళ్ళారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా సోమవారం నుంచి ప్రజాదర్భార్ పెడతామన్న జగన్… ప్రారంభించకుండానే వాయిదా వేసి సడన్ గా కర్ణాటకకు వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Post Published By: dialnews
Updated : 15 July 2024, 3:06 PM IST

Published : 
  • 15 July 2024, 3:06 PM IST

Exit mobile version