AP CM Jagan : సలహాదారులకు దోచిపెడుతున్న జగన్.. అంగన్వాడీల జీతాలకు డబ్బుల్లేవా ?

ఆంధ్రప్రదేశ్ లో జీతాలు పెంచాలంటూ మూడు వారాలుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా… జీతాలు పెంచడం తప్ప వేరే ఏ సమస్య అయినా తీరుస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు… ఆ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు… ఇలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కో ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 January 2024, 1:31 PM IST

Published : 
  • 2 January 2024, 1:31 PM IST

Exit mobile version