Jail to Bandla Ganesh : బండ్ల గణేష్ కు ఏడాది జైలు… చెల్లని చెక్కుల కేసులో శిక్ష

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు AMM కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెల్లని చెక్కుల కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.  శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. నాలుగేళ్ళ క్రితం 95 లక్షల రూపాయల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోగా…. చెక్కులు బౌన్స్ అవడంతో బండ్ల గణేష్ కు ఈ శిక్ష పడింది.

Post Published By: dialnews
Updated : 14 February 2024, 1:52 PM IST

Published : 
  • 14 February 2024, 1:52 PM IST

Exit mobile version