Jagan, Sharmila : నా చెల్లిని మిస్‌ అవుతున్నా.. జగన్‌ ఎమోషనల్‌

ఏపీ పాలిటిక్స్‌ (AP Politics) లో షర్మిల ఎప్పుడైతే రీ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అన్నా చెల్లెళ్ల మధ్య ఫైట్‌ మామూలుగా జరగడంలేదు. ప్రతీ మీటింగ్‌లో షర్మిల జగన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. అన్న అని కూడా చూడకుండా తీవ్ర విమర్శలు చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటూ జగన్‌ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనను షర్మిల స్థాయిలో విమర్శించడంలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 May 2024, 7:00 PM IST

Published : 
  • 4 May 2024, 7:00 PM IST

Exit mobile version