AP TDP Problems : వలసలతో టీడీపీలో కొత్త సమస్యలు !

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్నాయి. పక్క పార్టీల నుంచి… వివిధ వేదికల మీద పని చేసిన వారు టీడీపీ (TDP) లో చేరుతున్నారు. ఇలా చేరడం వల్ల పార్టీకి బలమేననే భావన కొంతమేర వస్తున్నా.. కొత్త వారి చేరికతో పార్టీలో ఉన్న వారికి నష్టం కలుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని బ్యాలెన్స్‌ చేసుకోకుంటే తిప్పలు తప్పవనే సొంత పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారట.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 February 2024, 11:32 AM IST

Published : 
  • 17 February 2024, 11:32 AM IST

Exit mobile version