ఆంధ్రప్రదేశ్ (AP Politics) లో మళ్ళీ అధికారంలోకి రావడానికి పార్టీని గాడిలో పెట్టుకుంటూ… అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ… ప్రతిపక్ష పార్టీల లీడర్లను తిట్టిన తిట్లు పదే పదే తిట్టుకుంటూ… సీఎం జగన్ (CM Jagan) నానా కష్టాలు పడుతున్నారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది జగన్ తెలియనట్టు ఉంది.

Now Sharmila..now Sunita.. Jagan's sister fight is not right