రాజకీయ దిగ్గజ కుటుంబాలకు కేరాఫ్ ఉమ్మడి కర్నూల్ జిల్లా. దశాబ్దాల తరబడి ఆయా కుటుంబాల్లో రెండేసి స్థానాలకు పోటీ చేసే పద్ధతి కొనసాగుతోంది. ఒకరు ఎంపికి, మరొకరు ఎమ్మెల్యేకి, లేదంటే ఇద్దరూ ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయడం పరిపాటి అయింది. ఇద్దరూ గెలవడం, లేదా ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయినా… మొత్తంగా ఏళ్ళ తరబడి చట్ట సభల్లో ఆ కుటుంబాల ప్రాతినిధ్యం కొనసాగుతోంది.

One ticket for the family! Chandrababu fitted them in Kurnool!