ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ లో టీడీపీకి రెండు పదవులు దక్కాయి. ఇందులో కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు… డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కేంద్రమంత్రిగా అవకాశం దక్కింది. గుంటూరు పార్లమెంట్ సభ్యుడైన పెమ్మసాని… మొదటిసారి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఎన్నికల ముందే రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని… ఎవరూ ఊహించని విధంగా కేంద్ర మంత్రి పదవితో జాక్ పాట్ కొట్టారు.

Pemmasani is the richest minister in Modi's cabinet