Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో పెన్షన్ పంపిణీ.. ఉదయం 9 నుంచి 7 గంటల వరకు పెన్షన్ పంపీణి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి పెన్షన్ల (Pensions) పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈరోజు నుండి ఈనెల 6 వరకు పెన్షన్ల పంపిణీ జరగనుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 April 2024, 11:31 AM IST

Published : 
  • 3 April 2024, 11:31 AM IST

Exit mobile version