మాజీ మంత్రి పేర్ని నానీ సిఎం చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారని… కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్చగా బ్రతకాలని జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని కాని… సిఎం చంద్రబాబు మాత్రం చీకట్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారు అని మండిపడ్డారు.
