ఆయన.. పేరుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కానీ.. సొంత జిల్లాలో సైతం పెత్తనం నడవడం లేదట. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి (Achchennaidu) వ్యవహారశైలిపై.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న చర్చ ఇది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కాస్త హడావిడి చేసినట్టు కనిపించినా.. తర్వాత కామ్ అయ్యారని, రాష్ట్రం సంగతి తర్వాత.. ముందు జిల్లాలో కూడా ఆయన పట్టు కోల్పోతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయ పరిశీలకులకు!

TDP fuss over Achchennaidu's behavior..