TDP : టీడీపీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌.. గెలుపు అంత ఈజీ కాదు..

ఏపీలో ఏ టీడీపీ లీడర్‌ను టచ్‌ చేసినా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పొంగిపొర్లుతోంది. యువనేత, రెడ్ బుక్ లీడర్ లోకేష్.. క్యాడర్‌ని ఉత్సాహపరచడానికి.. మాట్లాడే మాటలతో టాప్ టు బాటమ్ లీడర్లంతా పార్టీ ఇక పవర్‌లోకి రావడమే ఆలస్యం అన్నట్లు ఆవేశ పడిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం వేవ్ ఉంది మనల్ని ఎవ్వడు ఆపలేడు.. అసలు మనకి జనసేన సపోర్ట్ అక్కర్లేదు, బీజేపీ సపోర్ట్ అసలే అక్కర్లేదు, సింగిల్ గా కొట్టేస్తాం… సింగిల్ హ్యాండ్ తో పవర్ లోకి వస్తాం అంటూ టీడీపీ లీడర్స్, క్యాడరు ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 February 2024, 5:30 PM IST

Published : 
  • 18 February 2024, 5:30 PM IST

Exit mobile version