NARA LOKESH: లోకేశ్‌పై సీనియర్ల తిరుగుబాటు.. ఇప్పుడు నాని.. నెక్ట్స్ ఎవరు..?
లోకేశ్ వల్లే పార్టీలో ఈ పరిస్థితి అన్నట్లుగా మాట్లాడారు నాని. ఐతే ఆయనతో పాటు చాలామంది సీనియర్లు.. లోకేశ్ మీద గుర్రుగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. కేశినేని రాజీనామాతో ఈ అంశం మరోసారి చర్చకు వస్తోంది.