జగన్ చేసిన మరో పెద్ద తప్పిదం ఐదేళ్లలో… ఎమ్మెల్యేలు కానీ.. మంత్రులు కానీ.. వన్ టూ వన్ కలవకపోవడం. జనాలను కూడా ఎన్నడూ కలిసింది లేదు. ఈ ఐదేళ్లలో జగన్ ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదు.
The third biggest mistake made by Jagan... Lack of access to people and leaders..