ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గాజువాక నియోజకవర్గం హాట్ ఫేవరెట్. వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు ఇద్దరికీ హోం గ్రౌండ్. ఒకరు మంత్రైతే… మరొకరు సీనియర్ నేత. అభివృద్ధి -సింపథీ-లోకల్ ఈ మూడు అంశాల చుట్టూ ఎన్నికలు తిరిగాయి.

Then the father - now the son.. Who won the Gajuwaka fight?