ఏపీ మాజీ సీఎం జగన్ కి బెంగళూరులో ఒకటి… హైదరాబాద్ లో ఇంకోటి… తాడేపల్లిలో మరోటి… ఇలా మూడు చోట్ల విశాలమైన రాజప్రాసాదాలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు వైసీపీ ఆఫీసులను కూడా ఇలాంటి రాజప్రాసాదాలను కట్టిస్తున్నారు.

This is the YCP Palace which is being constructed in Puttaparthi in AP opposite the airport without taking any permission.