JAGAN KEJRI BUILDINGS : పాయె.. జగన్ పరువు పాయె.. ఉతికారేస్తున్న నేషనల్ మీడియా
ఏపీకి మరో 30యేళ్ళ పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పగటి కలలు కన్న జగన్మోహన్ రెడ్డి… విశాఖ రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. 500 కోట్లతో విలాసవంతమైన రాజ మహల్ ను నిర్మించుకోవడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.