YS Sharmila, Raja Reddy wedding : జగన్‌ మామయ్య ఎక్కడ? రాజారెడ్డి పెళ్లికి జగన్‌ గైర్హాజరు

ఏపీ కాంగ్రెస్‌ (AP Congress) అధ్యక్షురాలు షర్మిల కొడుకు పెళ్లి (Sharmila’s son’s wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌ (Rajasthan) లోని జోధ్‌పూర్‌ (Jodhpur) లో ఉండే ఓ ప్యాలెస్‌లో రాజారెడ్డి ప్రియ వివాహం జరిగింది. ఈ పెళ్లికి షర్మిల (Sharmila) దంపతులు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు రాజకీయా వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 February 2024, 10:42 AM IST

Published : 
  • 18 February 2024, 10:42 AM IST

Exit mobile version