వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన, వ్యవహరిస్తున్న ఐపీఎస్‌లతో ఓ ఆట ఆడుకుంటోంది చంద్రబాబు సర్కార్. వైసీపీ హయాంలో కీలకంగా ఉండి.. జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన 16మంది ఐపీఎస్‌లను వెయిటింగ్‌లో పెట్టిన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు వాళ్లకు మెమోలు జారీ చేసింది. ఆ అధికారులంతా.. రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అటెండెన్స్ రిజస్టర్‌లో సంతకాలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పనిగంటలు ముగిసేవరకూ కార్యాలయంలోనే ఉండాలని.. ఆ తర్వాత మళ్లీ సంతకం చేశాకే బయటకు […]
