అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్న వైసిపి ఇప్పటి వరకు తొమ్మిది జాబితాలు విడుదల చేసింది. డిసెంబర్ నుంచి మొదలుపెట్టి కొందరు సిట్టింగ్‌లను తప్పిస్తూ… ఇప్పటి వరకు 60కి పైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఎన్నికల షెడ్యూలు సమయం దగ్గర పడుతుండడంతో… ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై కూడా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటోందట.

Will there be YCP coordinators? will blow Surveys tension for leaders