ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిలను నియమిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకే చెందిన వైఎస్ఆర్ కూతురు అయిన షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించడం వెనక కాంగ్రెస్.. మెగా ప్లాన్ సిద్ధం చేసి ఉంచిందనే టాక్ వినిపిస్తోంది.