Space Wedding : అంతరిక్షంలో పెళ్లి.. చూద్దామా వెళ్లి..

ఇంత వరకు మనం విమానంలో , ఆకాశంలో, సముద్రంలో జరిగిన పెళ్లిళ్లు చూశాం.. చూస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే.. అంతరిక్షంలో పెళ్లి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 September 2023, 3:11 PM IST
1 / 10 \"Zoom\"అంతరిక్షంలో పెళ్లి.. సరికొత్త ట్రెండ్ ..
2 / 10 \"Zoom\"భూమి నుంచి అక్షరాల లక్ష అడుగుల ఎత్తులో వెళ్లి.. అక్కడ వివాహం పూర్తయ్యాక తిరిగి కిందకు రావడానికి నెప్ట్యూన్ కు ఆరు గంటల సమయం పడుతుంది.
3 / 10 \"Zoom\"స్పేస్‌షిప్ నెప్ట్యూన్, ఫుట్‌బాల్ మైదానం పరిమాణం మరియు నిలబడి ఉన్నప్పుడు 700 అడుగుల పొడవు ఉంటుంది.
4 / 10 \"Zoom\"“స్పేస్ పర్ స్పెక్టివ్ సంస్థ” వై-ఫై సదుపాయాన్ని అందిస్తుంది. వీడియో కాల్ ద్వారా అంతరిక్షంలో జరుగుతున్న పెళ్లి వేడుకను స్మార్ట్ గా స్మార్ట్ ఫోన్ లో చూడొచ్చు.
5 / 10 \"Zoom\"ఇందులో అత్యాధునిక సదుపాయాలతో కూర్చుని సేద తీరడానికి కుర్చీలు, సోఫాలు, డైనింగ్ హాల్, వాష్ రూం వంటి సదుపాయాలు ఉంటాయి.
6 / 10 \"Zoom\"దీంతో ఇందులో పైలెట్ తో పాటు ఒకేసారి ఎనిమిది మంది ప్రయాణం చేయడానికి వీలుగా ఈ వాహనం రూపొందించారు.
7 / 10 \"Zoom\" భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాక పెద్ద సైజు గాజులు అద్దాల ద్వారా అక్కడి నుంచి 360 డిగ్రీల కోణంలో భూమిని వీక్షించొచ్చు.
8 / 10 \"Zoom\" ఒక్కో ప్రయాణీకుడి ధర $1,25,000 - ఒక్కొక్కరికి కోటి రూపాయల దాకా ఖర్చు అనగా పూర్తిగా 8 కోట్లు ఖర్చు అవుతుంది.
9 / 10 \"Zoom\"ఈ అంతరిక్ష బెలూన్ కు వెయ్యికి పైగా బుకింగ్స్ అయ్యాయి.
10 / 10 \"Zoom\"2024లో మొదటి స్పేస్ వెడ్డింగ్ లో నిర్వహించేందుకు స్పేస్ పర్ స్పెక్టివ్ సంస్థ సిద్దమైంది.

Published : 
  • 12 September 2023, 3:11 PM IST