ఇషా అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు… అపర కుబేరుడు ముఖేశ్‌అంబానీ ముద్దుల కూతురుగా ఆ పేరు ఎంతో ఫేమస్.. రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలు ఇషా అంబానీ చేతికి వచ్చిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

Earlier, Isha signed an agreement with Alia Bhatt to manage a famous clothing brand company.