Top story: బంగారం కొనుగోళ్లు ఢమాల్.. అయినా ఆగని పుత్తడి పరుగు..!
ప్రధాని మోడీ ఒకటి తలిస్తే…దైవం మరోకటి తలిచింది. అధికారికంగా బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అయితే పుత్తడి స్మగ్లింగ్ మాత్రం…ఊహించని విధంగా పెరిగింది. బిల్లులు లేకుండా కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది.